Sri Krishna Devarya: Free Telugu Book online
ఈ పుస్తకం ప్రఖ్యాత దక్షిణ భారత దేశ చక్రవర్తి, విజయనగర సామ్రాజ్యా ధీశులు, సాహితి సమరాంగణ సార్వభౌముడైన మూరు రాయర గండ శ్రీ కృష్ణ దేవరాయలు బలిజ క్షత్రియ రాజు అని శాసనములు, పురాతన గ్రంధములను శ్రీ భట్టరు శెట్టి పద్మా రావు రాయలు గారు అనేక వ్యయ ప్రయాసముల కోర్చి పరిశోధించి నిర్ధారించిన మహారాజ గ్రంధం. ఒక రాజు కులాన్ని నిర్ణయించాలంటే ఆ రాజు చేసిన ఘనకార్యములు, ఆయన పొందిన బిరుదులూ, నీ కుల శాసనంలో వున్నట్లైతే ఆ రాజు నీ కులస్థుడు అవుతాడు. ఆ రాజుకు నీ కులం వారితో బంధుత్వాలు ఉండాలి. శ్రీ కృష్ణ దేవరాయలు చేసిన ఘన కార్యములు, బిరుదులు వీర బలిజ శాసనములలో స్పష్టంగా వున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 500 వీరబలిజ శాసనములు ప్రమాణములుగా వున్నాయి. క్షత్రియ బలిజలు 56 దేశాలు పరిపాలించినట్లు శాసనములు నిర్ధారిస్తున్నాయి. ప్రపంచ ప్రజలందరూ ఈ పుస్తకం ద్వారా శ్రీ కృష్ణ దేవరాయల వంశ చరిత్రను సమగ్రంగా శాస్త్రీయంగా వివాదములకు తావు లేకుండా తెలుసుకోవాలని రచయత ఆకాంక్ష .
Link to book: https://drive.google.com/file/d/1EdqFeS43SFVYsVdC3tm0F1F7zcyOW-kr/view?usp=sharing
Link to book: https://drive.google.com/file/d/1EdqFeS43SFVYsVdC3tm0F1F7zcyOW-kr/view?usp=sharing
Comments
Post a Comment