Kakatiya Balija Kapu Rajula Charitra: Free Telugu Book online
ఈ పుస్తకం ప్రఖ్యాత
దక్షిణ భారత దేశ కాకతీయ
సామ్రాజ్యాధీశులైన మొదటి ప్రతాపరుద్ర భూపతి,
గణపతి దేవుడు, రుద్రమ దేవి,
రెండవ ప్రతాప రుద్రుడు బలిజ కాపు క్షత్రియ ప్రభువులని అని
శాసనములు, పురాతన గ్రంధములను శ్రీ
భట్టరు శెట్టి పద్మా రావు
రాయలు గారు అనేక వ్యయ
ప్రయాసముల కోర్చి పరిశోధించి నిర్ధారించిన
మహారాజ గ్రంధం.
ఒక రాజు కులాన్ని నిర్ణయించాలంటే
ఆ రాజు చేసిన
ఘనకార్యములు, ఆయన పొందిన బిరుదులూ,
నీ కుల శాసనంలో వున్నట్లైతే ఆ రాజు నీ
కులస్థుడు అవుతాడు. ఆ రాజుకు నీ
కులం వారితో బంధుత్వాలు ఉండాలి.
కాకతీయ ప్రభువులు చేసిన
ఘన కార్యములు, బిరుదులు
వీర బలిజ శాసనములలో స్పష్టంగా
వున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన
500 వీరబలిజ శాసనములు ప్రమాణములుగా వున్నాయి. క్షత్రియ బలిజలు 56 దేశాలు పరిపాలించినట్లు శాసనములు
నిర్ధారిస్తున్నాయి. ప్రపంచ ప్రజలందరూ ఈ
పుస్తకం ద్వారా కాకతీయ వంశ చరిత్రను
సమగ్రంగా శాస్త్రీయంగా వివాదములకు తావు లేకుండా తెలుసుకోవాలని
రచయత ఆకాంక్ష .
వాస్తవాలు మరుగున పరచి చరిత్రను సొంతం చేసుకోవాలి అనుకున్న స్వార్ధ పరులకు ఈ పుస్తకం ఒక కనువిప్పు కావాలి..
ReplyDeleteముందుగా మనం మనుషులం.కానీ నడమంత్రపు సిరితో కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరునికి కూడా కులం తోక తగిలించి ఈ రోజు పాప ఫలితం అనుభవిస్తున్న వారికి ఇది ఒక జ్ఞానోదయం గా నిలవాలి అని వారు మనుషులుగా మారి జనజీవన స్రవంతిలో కలసిపోవాలి.చరిత్ర చరిత్రగానే ఉండాలి.. లేనిది రాదు ఉన్నదిపోదు..మనిషికి అధికారమే శ్వాసకాదు, మానవత్వమే మన మతం కావాలి.అందరూ అమ్మ నాన్నలకే పుడతారు.అంతే తప్ప మా బ్లడ్ బ్రీడ్ వేరు అంటే ఎడంగా పారేస్తారు..