Gandikota Nayaka Rajula Charitra: Free Telugu Book online

పుస్తకం  ప్రఖ్యాత కడప  జిల్లాకు చెందిన గండికోట బలిజ నాయక  రాజులు 11 శతాబ్దం నుండి 18 శతాబ్దం వరకు పాలించారు   అని శాసనములు, పురాతన గ్రంధములను శ్రీ భట్టరు శెట్టి పద్మా రావు రాయలు గారు అనేక వ్యయ ప్రయాసముల కోర్చి పరిశోధించి నిర్ధారించిన మహారాజ  గ్రంధం. ఒక రాజు కులాన్ని నిర్ణయించాలంటే రాజు చేసిన ఘనకార్యములు, ఆయన పొందిన బిరుదులూ, నీ కుల శాసనంలో  వున్నట్లైతే రాజు నీ కులస్థుడు అవుతాడు. రాజుకు నీ కులం వారితో బంధుత్వాలు ఉండాలి. గండికోట  ప్రభువులు  చేసిన ఘన కార్యములు,  బిరుదులు వీర బలిజ శాసనములలో స్పష్టంగా వున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 500 వీరబలిజ శాసనములు ప్రమాణములుగా వున్నాయి. క్షత్రియ బలిజలు 56 దేశాలు పరిపాలించినట్లు శాసనములు నిర్ధారిస్తున్నాయి. ప్రపంచ ప్రజలందరూ పుస్తకం ద్వారా బలిజ నాయక రాజుల చరిత్రను  సమగ్రంగా శాస్త్రీయంగా వివాదములకు తావు లేకుండా తెలుసుకోవాలని రచయత ఆకాంక్ష .





Comments

Popular posts from this blog

Kakatiya Balija Kapu Rajula Charitra: Free Telugu Book online

Sri Krishna Devarya: Free Telugu Book online