Gandikota Nayaka Rajula Charitra: Free Telugu Book online

ఈ పుస్తకం ప్రఖ్యాత కడప జిల్లాకు చెందిన గండికోట బలిజ నాయక రాజులు 11 వ శతాబ్దం నుండి 18 వ శతాబ్దం వరకు పాలించారు అని శాసనములు , పురాతన గ్రంధములను శ్రీ భట్టరు శెట్టి పద్మా రావు రాయలు గారు అనేక వ్యయ ప్రయాసముల కోర్చి పరిశోధించి నిర్ధారించిన మహారాజ గ్రంధం . ఒక రాజు కులాన్ని నిర్ణయించాలంటే ఆ రాజు చేసిన ఘనకార్యములు , ఆయన పొందిన బిరుదులూ , నీ కుల శాసనంలో వున్నట్లైతే ఆ రాజు నీ కులస్థుడు అవుతాడు . ఆ రాజుకు నీ కులం వారితో బంధుత్వాలు ఉండాలి . గండికోట ప్రభువులు చేసిన ఘన కార్యములు , బిరుదులు వీర బలిజ శాసనములలో స్పష్టంగా వున్నాయి . ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 500 వీరబలిజ శాసనములు ప్రమాణములుగా వున్నాయి . క్షత్రియ బలిజలు 56 దేశాలు పరిపాలించినట్లు శాసనములు నిర్ధారిస్తున్నాయి . ప్రపంచ ప్రజలందరూ ఈ పుస్తకం ద్వారా బలిజ నాయక రాజుల చరిత్రను సమగ్రంగా శాస్త్రీయంగా వివాదములకు తావు లేకుండా తెలుసుకోవాలని రచయత ఆకాంక్ష . Link to Part 1 of the book: ...